ఆకాశమార్గం ద్వారా తిరిగి వెళ్ళడం
తెలంగాణ పర్యాటక శాఖ ఇతర ఆకాశయాన సంస్థలతో కలిసి మేడారం కి వచ్చే యాత్రికుల కోసం ప్రత్యేక హెలికాప్టర్ ప్యాకేజిలు అందిస్తున్నారు. భక్తులు ఈ సేవలను వరంగల్ నుండి మేడారం చేరుకోవడానికి మరియు మేడారం నుండి తిరిగి వరంగల్ చేరుకోవడానికి పొందవచ్చు. అలాగే మేడారం ను ఆకాశం నుండి వీక్షించి, సవారి చేయాలనుకునే వారికోసం ప్రత్యేక ప్యాకేజీలు ఉన్నాయి. మరిన్ని వివరాలకు మరియు సేవలను పొందుటకు ఇక్కడ నొక్కండిఆధారితం -