ఆర్టీసీ బస్సు ద్వారా చేరుకోవడం

తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ తమ బస్సులను నడుపుతుంది. యాత్రికుల సౌకర్యార్థం టి.యస్.ఆర్.టి.సి బస్సు మేడారం చేరుకోను స్టాప్ గద్దె కు అత్యంత సమీపంలో ఇవ్వడం జరిగింది. ఇతర పార్కింగ్ ప్రదేశాల కంటే ఆర్.టి. సి బస్సుల స్థలం అమ్మవారి గద్దెలకు సమీపంగా ఉంటాయి. జాతర సమయం లో స్పెషల్ బస్సులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి.

ఇతర వాహనాల దారిలో కాకుండా ఆర్.టి. సి బస్సుల కోసం ప్రత్యేకించిన దారిలో బస్సులు గద్దె వద్దకు చేరుకుంటాయి. వరంగల్ నుండి వచ్చు బస్సులు ములుగు, పసర ల నుండి తాడ్వాయి మీదుగా ప్రయాణిస్తాయి. హైదరాబాద్ మరియు ఇతర ముఖ్య ప్రదేశాల నుండి వచ్చ్చే బస్సులు ముందుగానే టికెట్ బుక్ చేసుకోవడానికిwww.tsrtconline.in వెబ్ సైట్ ను సందర్శించండి లేదా ఇక్కడ నుండి అప్ డౌన్లోడ్ చేసుకోండి https://play.google.com/store/apps/details?id=com.app.tsrtc&hl=en. వరంగల్ నుండి మేడారంకు 24 గంటల సర్వీసులను జాతర ప్రారంభానికి ఒక వారం ముందు నుండి ఉంటాయి 



ఆధారితం -