జాతర వద్ద కచ్చితగా తెలుసుకొన వెలిసిన ప్రదేశాలు
జంపన్న వాగు

గద్దె పైన ఉన్న అమ్మ వార్లను దర్శనం చేసుకొనుటకు వచ్చు భక్తులు జంపన్న వాగు లో పుణ్య స్నానం చేయడం ఆనవాయితీ. ఆర్.టి. సి బస్సు ద్వారా వచ్చిన భక్తులు గద్దెల వెనుక రోడ్డు నుండి నేరుగా జంపన్న వాగుకి చేరుకోవచ్చు. ఇతర వాహనాల ద్వారా వచ్చి న భక్తులు తమ పార్కింగ్ స్థలం నుండి జంపన్న వాగుకు చేరుకొనవచ్చు . భక్తులు జంపన్న వాగులో స్నానం ఆచరించునపుడు క్రింది సూచనలు పాటించాలి. గమనిక: నిర్దిష్ట దూరమును మించి పోరాదు, వస్తువులను జాగ్రత్తగా ఉంచవలెను.

ఆర్టీసీ బస్సు పాయింట్

ఆర్టీసీ బస్సులద్వారా వచ్చిన భక్తులు తిరిగి వెళ్లునప్పుడు తమ ప్రాంతానికి చెందిన బస్సులు వేళ్ళు వరుసలలో సూచించిన ఫ్లాట్ ఫారం సంఖ్యా గల వరుసలలోనే వెళ్ళ వలెను. తప్పి పోయిన వారి వివరాలు నమోదు చేయు మరియు సమాచార కేంద్రాలు.
జాతరకు వచ్చునపుడు పిల్లలను క్షేమంగా చూసుకొన వలేయును. వారి జేబులలో చిరునామా ఇతర వివరాలు కల చిట్టి పెంచి ఉంచగలరు. ఎవరైనా తప్పి పోయిన యెడల లేదా తప్పి పోయిన వారు లభించిన యెడల దగ్గర లోని సమాచార కేంద్రానికి పోలిసుల లేదా వలంటీర్ల సహకారంతో చేర్చ గలరు.

గద్దె దర్శనం వరుసలు

దర్శనం నకు వెళ్ళు వారు సరైన వరుస కర్మములలో వేళ్ళ వలెను. వరుస ప్రారంభం అయ్యే స్థలానికి చేరుకొని వరుస క్రమంలో వెళ్ళగలరు. పోలీస్ ల సూచనలు పాటించ గలరు

Powered By-