వరంగల్ - హైదరాబాద్ వైపు

మేడారం నుండి తిరిగి వరంగల్ వైపు వేళ్ళు మార్గం భూపాలపల్లి పట్టణం మీదుగా ఉంటుంది.
వరంగల్ లేదా హైదరాబాద్ వైపు వెళ్లువారు పార్కింగ్ ప్రదేశం నుండి నార్లాపూర్, బయ్యక్కపేట, దూదేకులపల్లి మీదుగా గొల్లబుద్దారం, చికినేపల్లి రాంపూర్, కమలాపూర్ నుండి భూపాలపల్లి నుండి పరకాల నుండి ఎడమ వైపుకు తీసుకొని మీదుగా గూడెప్పాడ్ నుండి హనుమకొండ, వరంగల్ చేరుకోవచ్చు.
ఈ మార్గం ద్వారా మేడారం నుండి వరంగల్ దూరం సుమారు 125 కిలో మీటర్లు.
ఆధారితం -