మహారాష్ట్ర, ఆదిలాబాద్, రామగుండం, మంచిర్యాల వైపు
ఈ మార్గం లో మేడారం వచ్చు మార్గము మరియు తిరిగి వేళ్ళు మార్గం ఒకటే
కొత్తూరు, కాల్వపల్లి,యామన్పల్లి, చింతకాని X రోడ్డు,చింతకాని, కాటారం, మహాదేవపూర్ నుండి కాళేశ్వరం చేరుకొనవచ్చు.
కాళేశ్వరం దూరం సుమారు 85 కిలో మీటర్లు
ఆధారితం -