భద్రాచలం, కొత్తగూడెం వైపు
ఈ మార్గం లో మేడారంకు వచ్చు మార్గము మరియు తిరిగి వేళ్ళు మార్గం ఒకటే
ఊరట్టం నుండి దొడ్ల, మల్యాల, కొండై నుండి చిన్న బోయినపల్లి చేరుకొని అక్కడి నుండి ఎడమ వైపుకు తీసుకొని నేరుగా వెళ్లి ఏటూరు నాగారం ITDA ఆఫీస్ నుండి కుడివైపునకు తీసుకొని, మంగపేట, ఏడూళ్ల బయ్యారం నుండి మణుగూరు చేరుకొని వచ్చు.
మణుగూరుకు దూరం సుమారు 89 కిలో మీటర్లు
ఆధారితం -