ఛత్తీస్ గడ్ వైపుకు
ఈ మార్గం లో మేడారం వచ్చు మార్గము మరియు తిరిగి వేళ్ళు మార్గం ఒకటే
ఊరట్టం నుండి దొడ్ల, మల్యాల, కొండై నుండి చిన్న బోయినపల్లి చేరుకొని అక్కడి నుండి ఎడమ వైపుకు తీసుకొని నేరుగా వెళ్లి ఏటూరు నాగారం నుండి నేరుగా ముల్లకట్ట బ్రిడ్జి వైపు నుండి జాతీయ రహదారి 163 ద్వారా మోతుగూడెం నుండి చేరుకో వచ్చు
ఈ మార్గం ద్వారా మేడారం నుండి మోతుగూడెం దూరం సుమారు 54 కిలో మీటర్లు
ఆధారితం -