ఎల్లందు, ఖమ్మం వైపు
ఈ ప్రాంతం నుండి మేడారం వచ్చిన వారు తిరిగి వేళ్ళు మార్గం వేరని గమనించగలరు.
పార్కింగ్ ప్రదేశం నుండి నార్లాపూర్, బయ్యక్కపేట, దూదేకులపల్లి మీదుగా గొల్లబుద్దారం, చికినేపల్లి రాంపూర్, నుండి కాటారం- భూపాలపల్లి రహదారి పైన ఎడమవైపుకు తిరిగి భూపాలపల్లి, పరకాల నుండి ఎడమ వైపుకు తీసుకొని మీదుగా గూడెప్పాడ్ నుండి ఎడమ వైపుకు తీసుకొని ఆత్మకూర్, కటాక్షపూర్ మీదుగా మల్లంపల్లి నుండి కుడి వైపునకు తిరిగి బొల్లోనిపల్లి మీదుగా ఇటికలపల్లి నుండి ఏనుగుల్ తండా X రోడ్డు నుండి ఎడమ వైపుకి తిరిగి అశోక్ నగర్ వద్ద ఎడమ వైపుకి తిరిగి పాఖాల్ రోడ్డు మీదుగా ఎల్లందు చేరుకోవచ్చు
ఈ మార్గం ద్వారా మేడారం నుండి ఎల్లందుకు దూరం సుమారు 207 కిలో మీటర్లు
ఆధారితం -