రైలు ద్వారా చేరుకోవడం
మేడారం జాతర ప్రాంతానికి కాజిపేట/ వరంగల్ రైల్వే స్టేషన్ లు సమీపంలో గలవు. ఇక్కడి నుండి సుమారు 100 కి. మీ దూరం లో కలదు. జాతర సమయానికి సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. అక్కడి నుండి మేడారానికి నేరుగా బస్సు సౌకర్యం ఉంది. రైలు టైమింగ్స్ మరియు బుక్ టిక్కెట్లు మరింత సమాచారం కోసం దయచేసి సందర్శించండి www.irctc.co.inఆధారితం -